కేంద్ర ప్రభుత్వం తెలంగాణలోని ఐదు ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో రోప్‌వేలు నిర్మించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అంచనా వ్యయం రూ.1,230 కోట్లతో ‘పర్వతమాల’ పథకం కింద నాగార్జునకొండ, యాదగిరిగుట్ట, ఇతర స్థలాల్లో కేబుల్ కార్లు ప్రయాణిస్తాయి.