దక్షిణ మధ్య రైల్వే శాఖ పండుగ కాలంలో తిరుమల యాత్రకు ప్రత్యేక రైళ్లలో ఖాళీ బెర్తులు ప్రకటించింది. జల్నా-తిరుపతి ట్రైన్ 07814 లో 22, 29, 5, 19, 26 తేదీలలో 76, 283, 516, 343, 690 సీట్లు ఖాళీగా ఉన్నాయి. హెచ్.ఎస్. నాందేడ్-తిరుచానూరు ట్రైన్ 07603 లో 20, 27, 3, 10, 17, 24 తేదీలలో 508, 587, 847, 489, 756, 858 సీట్లు ఖాళీగా ఉన్నాయి.