బాలీవుడ్ ప్రముఖులపై వరుసగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఇటీవల టైగర్ ష్రాఫ్‌పై జరిగిన దాడితో ఈ భయాలు మరింత పెరిగాయి. గతంలో సల్మాన్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్ వంటి పలువురు సినీ నటులు కూడా దాడులకు గురికావడం లేదా లక్ష్యంగా మారడం జరిగింది.