విడుదలకు ముందు ప్రతికూల ప్రచారం, మిశ్రమ టాక్ వచ్చినప్పటికీ 'రణబాలి' చిత్రం వీకెండ్‌లో ఊహించిన దానికంటే మెరుగైన వసూళ్లు సాధించింది. పండగ సీజన్‌లో పెద్ద సినిమాలు లేకపోవడం, తీవ్రమైన ట్రోలింగ్ బారిన పడకపోవడం ఈ విజయ్ దేవరకొండ సినిమాకు కలెక్షన్ల పరంగా ప్లస్ అయిందని టాక్.