రామాయణ సినిమా విదేశీ అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఇప్పటికే 8,20,000 డాలర్ల మైలురాయిని దాటింది. భారీ తారగణంతో రూపొందిన ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పుడు అందరి దృష్టి భారత్‌పై పడగా, ఇక్కడ అక్టోబర్ 20 నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం కానున్నాయి.