థియేటర్లలో విడుదలైన తర్వాత కూడా సినిమాల ప్రయాణం ముగియదు. బుల్లితెరపై ప్రసారమయ్యే ముందు చిత్రాలకు మళ్లీ సెన్సార్ కట్స్, అనేక మార్పులు చేయాల్సి వస్తోంది. 'ధురందర్: ది రివెంజ్' సినిమా టీవీ ప్రీమియర్ ప్రక్రియతో ఈ అంశం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.