మురసు తుఫాను వేళ అమరావతి నీట మునిగిందంటూ వైసీపీ నేతలు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. ఫ్యాక్ట్ చెక్‌లో ఆ వీడియో బంగ్లాదేశ్‌కు చెందిన పాతదిగా తేలింది. మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, వైసీపీ ఖాతాలు దీనిని వైరల్ చేసినట్లు గుర్తించారు.

