కృష్ణా జిల్లా స్థానిక పోరులో గన్నవరం జెడ్పీటీసీ స్థానాన్ని మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అనుచరుడు, వైసీపీ అభ్యర్థి అనగాని రవి 63 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ బీజేపీ అభ్యర్థి చిగురుపాటి కుమారస్వామి ఓడిపోయారు. అజ్జంపూడి ఏడులుముడి ఎంపీటీసీలో వైసీపీ అభ్యర్థి అమృతల ప్రసాద్ విజయం సాధించగా, గుడివాడలో కొడాలి నాని పట్టు కోల్పోయారు.