ఆంధ్రప్రదేశ్ ZPTC, MPTC ఎన్నికల ఫలితాల్లో TDP కూటమి ఆధిపత్యం ప్రదర్శించింది. అయితే అల్లూరి సీతారామరాజు జిల్లా జెడ్పీని YSRCP నిలబెట్టుకుంది. జ్యూడీషియల్ కస్టడీలో జైలులో ఉన్న ఒక YSRCP నాయకుడు జెడ్పీటీసీగా విజయం సాధించడం ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది.
జైలు నుంచి పోటీ చేసి ZPTC ఎన్నికల్లో గెలిచిన YSRCP నాయకుడు


