ఈశాన్య రుతుపవనాలు, ద్రోణి ప్రభావంతో రానున్న నాలుగు రోజుల పాటు ఏపీలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. శుక్రవారం మేఘావృత వాతావరణంతో పాటు పిడుగులు పడే అవకాశం ఉంది. రాష్ట్రంలోని విజయనగరం, కడప, చిత్తూరు, శ్రీకాకుళం, విశాఖపట్టణం తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ అంచనా వేసింది.
ఏపీకి భారీ వర్ష సూచన: నాలుగు రోజులు పలు జిల్లాల్లో వానలు
Archive image of Andhra Pradesh: Nikhilb239 / Wikimedia Commons (CC BY-SA 4.0)
