రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించిన జిల్లా పరిషత్ ఎన్నికలలో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని పల్నాడు జిల్లాలో మొట్టమొదటిసారిగా పరిషత్ చైర్మన్ ఎన్నుకోవడం జరుగుతుంది. జిల్లాలో మొట్టమొదటి జిల్లా పరిషత్ చైర్మన్ రేసులో ఆశావాహులు రోజురోజుకు సోషల్ మీడియా వేదికగా తమ ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో పిడుగురాళ్ల పట్నానికి చెందిన ఓ ప్రముఖ మహిళ డాక్టర్ తాను చైర్మన్ పదవి ఆశిస్తున్నట్లు సోషల్ మీడియాలో వైర్లు అవుతుంది. ఇది నిజమో కాదో తెలుగుదేశం పార్టీ జిల్లా నేతలు ద్రువీకరాచాల్సి ఉంది. ఏది ఏమైనాప్పటికీ మొట్టమొదటిసారిగా పల్నాడు జిల్లా పరిషత్ చైర్మన్ మహిళకు కేటాయించడం పట్ల అని రాజకీయ పార్టీలు ఉన్న మహిళలు ఆనంద వ్యక్తం చేస్తున్నారు.