పోలవరం జిల్లా పరిషత్ ఎన్నికల్లో జనసేనకు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. ఇక్కడి 12 జడ్పీటీసీ స్థానాల్లో వైసీపీ 5, టీడీపీ 4, జనసేన 2, బీజేపీ 1 గెలుచుకున్నాయి. చింతూరు డివిజన్‌లోని 39 ఎంపీటీసీ స్థానాల్లో వైసీపీ 17, టీడీపీ 10, సీపీఎం 5, జనసేన 4 స్థానాలు సాధించాయి.