నటి సురేఖావాణి సోషల్ మీడియాలో మళ్లీ వార్తల్లో నిలిచారు. ఒక 25 ఏళ్ల యువకుడితో ఆమె ఉన్న ఫోటోలు, ఒక వీడియో నెట్టింట వైరల్‌గా మారాయి. వారు సన్నిహితంగా ఉన్నట్లు కనిపిస్తున్న ఈ చిత్రాలు ఏఐ సాంకేతికతతో సృష్టించినవా లేక నిజమైనవా అనే చర్చ నడుస్తోంది.
వైరల్ పిక్స్‌తో వార్తల్లో నిలిచిన నటి సురేఖావాణి



