భారత మార్కెట్లో Sekyo FLEX ఫిట్‌నెస్ ట్రాకర్ సుమారు రూ.2,411 ధరకు లభిస్తోంది. ఇందులో 110కి పైగా స్పోర్ట్స్ మోడ్స్‌తో పాటు హార్ట్ రేట్, SpO2, స్లీప్ మానిటరింగ్ ఫీచర్లు ఉన్నాయి. తేలికపాటి డిజైన్, బ్రైట్ డిస్‌ప్లే, వాటర్ రెసిస్టెన్స్, వాచ్ ఫేసెస్ మార్చుకునే సదుపాయం దీని సొంతం.