ఢిల్లీలో కాలుష్యాన్ని తగ్గించేందుకు 2026 నవంబర్ 1 నుంచి ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే బీఎస్-6 వాహనాలనే అనుమతించనున్నారు. ద్విచక్ర, సీఎన్జీ, ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రభుత్వం మినహాయింపునిచ్చింది. బీఎస్-6 వాహనాలు పొగను పూర్తిగా ఆపలేకపోయినా, ప్రత్యేక ఫిల్టర్ల ద్వారా హానికర కాలుష్య కారకాలను గణనీయంగా తగ్గిస్తాయి.
ఢిల్లీలోకి బీఎస్-6 వాహనాలకే అనుమతి

Source: TV9 Telugu — Technology



