పారిస్‌లో దుకాణాల అద్దాలు పగిలి, కార్లు, సైకిళ్లు కాలిపోయాయి. ఫుట్‌పాత్‌లపై అద్దపు ముక్కలు, శిథిలాలు గుట్టలుగా పేరుకుపోయాయి. శనివారం సుమారు ఐదు లక్షల మందికి పైగా నిరసనల్లో పాల్గొన్నారు, అందులో 1,800 మందిని పోలీసులు అరెస్టు చేశారు.