అమెరికా మధ్యంతర ఎన్నికలు మంగళవారం జరిగాయి. ప్రతినిధుల సభపై పట్టు కోసం డెమోక్రాట్లకు అదనంగా 3 స్థానాలు, సెనేట్ కోసం 4 స్థానాలు అవసరం. 5.7 కోట్ల మంది ముందస్తు ఓటు వేశారు. జార్జియా, ఒహియో వంటి రాష్ట్రాల్లో కీలక పోటీ నెలకొనగా, అధిక ధరలపై ఉన్న ప్రజా వ్యతిరేకత తమకు కలిసొస్తుందని డెమోక్రాట్లు ఆశిస్తున్నారు.
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఇరు పార్టీల హోరాహోరీ

Source: Namasthe Telangana — International



