భూమికి 400 కిలోమీటర్ల ఎత్తులోని అంతరిక్ష కేంద్రం నుంచి ముగ్గురు నాసా వ్యోమగాములు అమెరికా మధ్యంతర ఎన్నికల్లో ఓటు వేశారు. ల్యాప్‌టాప్, ఎలక్ట్రానిక్ బ్యాలెట్ ద్వారా డిజిటల్ ఓటు వేసినట్లు భారత సంతతి వ్యోమగామి అనిల్ మీనన్ తెలిపారు. నాసా కమ్యూనికేషన్ వ్యవస్థ ద్వారా ఈ ఓట్లు భూమికి చేరుకుంటాయి.