అనంతపురం కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని వైసీపీ గెలుచుకుంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఎన్నికలకు వెళ్లాలని సీఎం చంద్రబాబుకు వైసీపీ జిల్లా అధ్యక్షుడు అనంత వెంకట్రామిరెడ్డి సవాల్ చేశారు. టీడీపీ అభ్యర్థి మళ్లీ గెలిస్తే తాను రాజకీయ సన్యాసం చేస్తానని, నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగితే టీడీపీ ఓటమి ఖాయమని పేర్కొన్నారు.
టీడీపీ ఎమ్మెల్యే మళ్లీ గెలిస్తే రాజకీయ సన్యాసం చేస్తా: అనంత వెంకట్రామిరెడ్డి
చిత్రణ
