చైనాకు చెందిన కువాజియా సంస్థ వినూత్నమైన ఆటో ఎజెక్ట్ ఛార్జర్‌ను తెచ్చింది. ఇందులో స్ప్రింగ్, ఎలక్ట్రోమాగ్నెట్ ఆధారిత మెకానిజం ఉంటుంది. ఫోన్ బ్యాటరీ 100 శాతం ఛార్జ్ కాగానే, ఈ ఛార్జర్ కనెక్టర్ దానంతట అదే పోర్టు నుంచి బయటకు వచ్చేస్తుంది. దీనితో విద్యుత్ సరఫరా నిలిచిపోయి బ్యాటరీ దెబ్బతినకుండా రక్షణ లభిస్తుంది.
ఫోన్ ఫుల్ ఛార్జ్ కాగానే దానంతట అదే ఊడిపోయే ఛార్జర్

Source: TV9 Telugu — Technology



