గుంటూరు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో సినీ నటుడు జగపతి బాబు సోదరి, టీడీపీ అభ్యర్థి కోవెలమూడి లక్ష్మీ అపర్ణ మేయర్గా విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి తాడికొండ శ్రీదేవిపై ఆమె 96,294 ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ ఎన్నికల్లో లక్ష్మీ అపర్ణకు మొత్తం 2,08,925 ఓట్లు పోలయ్యాయి.
గుంటూరు మేయర్గా జగపతి బాబు సోదరి లక్ష్మీ అపర్ణ ఘన విజయం

Source: 10TV — Andhra Pradesh



