గుంటూరు లో ఆకాశం మేఘవృతం అయినందున ఉరుములు మెరుపులు తో కూడిన చినుకులు పడుతున్నాయి పలుచోట్ల రోడ్లు జలమయమయ్యాయి లక్ష్మీపురం గుజ్జనగుండ్ల తాలూకా వైపు వాహనాలు ఇరుక్కుపోయి ట్రాఫిక్ కి అంతరాయం ఏర్పడింది ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ ని క్లియర్ చేయడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తున్నాం అని చెబుతూ వర్షం పడిన ప్లేస్ లో నుంచొని బజ్జీలు తింటున్నారు
బ్రేకింగ్రాజకీయాలు
గుంటూరు లో ఆకాశం మేఘావృతం
AJITH kumarGuntur
చిత్రణసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24