పల్నాడు జిల్లాలో ప్రారంభమైన ఎన్నికల కోడ్ పల్నాడు జిల్లాలో ఉన్నటువంటి మున్సిపాలిటీలలో ఎన్నికల కోడ్ అమలు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ నరసరావుపేటలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఎన్నికల కోడ్ నిబంధనలను పాటించాలని పట్టించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంద జిల్లా అధికారులు వెల్లడించారు.