స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి గెలిచినట్లు కనిపిస్తున్నా, పోటీ గట్టిగా జరిగిన చోట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటిందని ఒక కథనం తెలిపింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలోని ధర్మవరం, పుట్టపర్తి, కదిరితో పాటు అనంతపురం కార్పొరేషన్లో ప్రతిపక్షం గట్టి పోటీని ఇచ్చిందని సదరు కథనం పేర్కొంది.
స్థానిక పోరులో ఫలితాలపై చర్చ: వైసీపీ పుంజుకుందంటూ కథనం
చిత్రణ
