ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో వైకాపాకు తీవ్ర నిరాశ ఎదురైంది. విశాఖ, అనకాపల్లి జిల్లాల్లోని 28 జెడ్పీటీసీ స్థానాల్లో ఒక్కటి కూడా దక్కలేదు. శ్రీకాకుళంలో ఒకటి, విజయనగరంలో ఐదు స్థానాలు మాత్రమే వచ్చాయి. నేతలు కేవలం మీడియా ముందే మాట్లాడుతున్నారని, క్షేత్రస్థాయిలో పార్టీకి అండగా నిలవలేదని క్యాడర్ అంటోంది.
స్థానిక ఎన్నికల్లో వైకాపాకు ఎదురుదెబ్బ.. క్షేత్రస్థాయిలో విఫలం
చిత్రణ
