కడప జిల్లా మున్సిపల్ ఎన్నికల్లో కూటమి అభ్యర్థులు భారీ విజయం సాధించారు. కడప కార్పొరేషన్ మేయర్‌గా టీడీపీ అభ్యర్థి మట్లి సువర్ణ గెలిచారు. కమలాపురం, ఎర్రగుంట్ల, మైదుకూరు, జమ్మలమడుగు, బద్వేలు, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలలో కూటమి చైర్మన్లు గెలిచారు. జగన్ సొంత నియోజకవర్గం పులివెందులలో వైసీపీకి ఎదురుదెబ్బ తగిలింది.
కడప మున్సిపల్ ఎన్నికల్లో కూటమి ఘన విజయం

Source: 10TV — Andhra Pradesh



