తన కొత్త చిత్రం ‘కల్ట్’ ట్రైలర్ లాంచ్ వేడుకలో ‘లైలా సినిమా ఎందుకు తీశావన్నా’ అని ఓ అభిమాని అడగ్గా, ‘లైలా తీశాకే ఇది తీయబుద్ధేసిందిరా’ అని విశ్వక్సేన్ బదులిచ్చారు. డిజాస్టర్‌గా నిలిచిన లైలా తర్వాత, విశ్వక్ స్వీయ దర్శకత్వంలో ఈ శ్లాషర్ జానర్ చిత్రం రూపొందింది.
‘లైలా’ సినిమా ఎందుకు తీశావన్నా: అభిమాని ప్రశ్నకు విశ్వక్సేన్ సమాధానం
Archive image of Vishwak Sen: Arif Minhaz / Wikimedia Commons (CC BY-SA 4.0)
