విజయవాడ మేయర్గా కూటమి తరఫున జనసేన నేత వంగవీటి రాధా 1,30,872 ఓట్ల భారీ మెజార్టీతో గెలిచారు. రాధాకు మొత్తం 2,65,888 ఓట్లు రాగా, వైసీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మికి 1,35,016 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి ఏబీ వెంకటేశ్వరరావుకు 12,642 ఓట్లు దక్కాయి. అర్ధరాత్రి తర్వాత రాధా రిటర్నింగ్ అధికారి నుంచి ధ్రువీకరణ పత్రం అందుకున్నారు.
విజయవాడ మేయర్గా వంగవీటి రాధా ఘన విజయం

Source: 10TV — Andhra Pradesh



