పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, మంత్రి శ్రీధర్ బాబు మధ్య విభేదాలు గాంధీభవన్‌కు చేరాయి. శ్రీధర్ బాబు ఆదేశాలతోనే తమను అన్యాయంగా పార్టీ నుంచి సస్పెండ్ చేశారని ఎంపీ అనుచరులు ఆరోపిస్తూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్‌కు ఫిర్యాదు చేశారు.