కొడంగల్‌లో మహిళా సంఘాల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి బీఆర్‌ఎస్ నేత కేటీఆర్‌పై విమర్శలు చేశారు. ఆస్తిలో వాటా ఇవ్వాల్సి వస్తుందని కేటీఆర్ తన చెల్లెలిని ఇంటి నుంచి నెట్టేశారని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో మహిళలకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదని విమర్శించారు.
కేటీఆర్ ఆస్తి కోసం చెల్లెలిని నెట్టేశారు: సీఎం రేవంత్ రెడ్డి



