తెలంగాణ పోలీసు యంత్రాంగంలో 112 కొత్త డీఎస్పీలు ప్రొబేషనరీలుగా చేరబోతున్నారు. వారు గ్రేహౌండ్స్, ఈగల్, సైబర్ సెక్యూరిటీ బ్యూరో, హైడ్రా వంటి విభాగాల్లో శిక్షణ పూర్తి చేసి సేవల్లోకి వస్తారు. 1995, 1996 బ్యాచ్‌ల పదోన్నతి వివాదం డీజీపీ సీవీ ఆనంద్ చొరవతో పరిష్కార దిశగా కదులుతోంది.