సంగారెడ్డి జిల్లాలో ఓ వ్యక్తి తన భార్యను కాపురానికి పంపకపోవడం వల్ల కోపంతో తన మామను సుపారీకి ఇచ్చి హత్య చేయించాడు. భార్య భరణం కోసం కోర్టులో కేసు వేయడంతో అల్లుడు బసవరాజ్ ఈ దారుణానికి ఒడిగట్టాడు. ఇందుకు రూ. 5 లక్షల సుపారీ ఇచ్చి జడల రమేశ్, జడల సుభాష్, పరిగి మురళి అనే వ్యక్తులతో కలిసి ప్లాన్ చేశాడు.