పరిశోధనలను విస్తరించేందుకు హైదరాబాద్‌కు చెందిన గ్లోబల్ యూనివర్సిటీ ఫౌండేషన్ (జీయూఎఫ్), జపాన్‌కు చెందిన ది సిస్టమ్స్ బయోలజీ ఇనిస్టిట్యూట్ (ఎస్‌బీఐ) ఒప్పందం చేసుకున్నాయి. ఇందులో భాగంగా హైదరాబాద్ నగరంలో ఆరోగ్య సంరక్షణ కోసం ఒక సమగ్ర యూనివర్సిటీని ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.