బ్రిటన్‌తో భారత్ కుదుర్చుకున్న వాణిజ్య ఒప్పందం వల్ల వాహనాల ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇందులో భాగంగా స్పోర్ట్స్ కార్ల తయారీ సంస్థ ఆస్టన్ మార్టిన్ కార్ల ధరలను రూ.4 కోట్ల వరకు తగ్గించింది. పన్ను ఒప్పందాలతో కలిగే ఆర్థిక ప్రయోజనాలను కొనుగోలుదారులకు అందించేందుకే ఈ ధరలు తగ్గించినట్లు కంపెనీ వర్గాలు తెలిపాయి.
ఆస్టన్ మార్టిన్ కార్ల ధరలు రూ.4 కోట్ల వరకు తగ్గింపు

Source: Namasthe Telangana — Business



