చాట్‌బాట్ క్లాడ్‌తో అనవసరంగా, పదేపదే అసభ్యంగా లేదా క్రూరంగా ప్రవర్తించకూడదని ఆంత్రోపిక్ తమ వినియోగ నిబంధనల్లో మార్పులు చేసింది. ఇది AI పనితీరు, భద్రత కోసమేనని నిపుణులు చెబుతున్నారు. మనం వాడే భావోద్వేగపూరిత భాష దాని స్పందనలపై ప్రభావం చూపుతుందని ప్రొఫెసర్ జిండాంగ్ వాంగ్ అభిప్రాయపడ్డారు.
AIతో దురుసుగా ప్రవర్తించవద్దని ఆంత్రోపిక్ సూచన

Source: TV9 Telugu — Technology



