మటన్‌లో కొవ్వు, కొలెస్ట్రాల్ అధికంగా ఉండటంతో గుండె జబ్బులు, హైపర్‌టెన్షన్ ఉన్నవారికి స్ట్రోక్ ముప్పు పెరుగుతుంది. ప్యూరిన్స్ వల్ల యూరిక్ యాసిడ్ పెరిగి కీళ్ల నొప్పులు వస్తాయి. మటన్‌లోని అధిక ప్రొటీన్ కిడ్నీలపై భారం మోపుతుంది. అజీర్ణం, ఊబకాయం లేదా జీర్ణ సమస్యలతో బాధపడేవారు కూడా దీనికి దూరంగా ఉండటం ఎంతో మంచిది.
మటన్ వీరికి చేటు.. దూరంగా ఉండాలంటున్న నిపుణులు
చిత్రణసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24