ఉత్తర కొరియాలో 50 మీటర్ల ఈత కొలను, జారుడు బల్లలు ఉన్న ఒక విలాసవంతమైన నౌక చర్చనీయాంశమైంది. ఈ నౌకలను ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్, ఆయన కుటుంబ సభ్యులే ఉపయోగిస్తారని ఉత్తర కొరియా మాజీ అధికారులు, ఆ దేశం వీడినవారు మరియు నిపుణులు భావిస్తున్నారు.
ఉత్తర కొరియా: లగ్జరీ నౌక వెనుక కిమ్ కుటుంబం ఉన్నట్లు అనుమానాలు
Archive image of Kim Jong Un: Владимир Смирнов / ТАСС / Wikimedia Commons (CC BY 4.0)
