వైఎస్ అనిల్ రెడ్డి కుమార్తె శ్రేయ వివాహం చెన్నైలోని లీలా ప్యాలెస్‌లో జరిగింది. ఈ వేడుకకు వైఎస్‌ జగన్, టీవీకే అధ్యక్షుడు విజయ్, కేటీఆర్‌ హాజరయ్యారు. అక్కడ వీరు సన్నిహితంగా ఉన్న ఫోటోలు వైరల్‌ కాగా, విజయ్ హాజరు వెనుక రాజకీయాలు లేవని టీవీకే వర్గాలు తెలిపాయి.