విజయనగరం జిల్లా స్థానిక ఎన్నికల్లో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బంధువులు గెలుపొందారు. గరివిడి జెడ్పీటీసీ స్థానంలో బొత్స పూజిత, గుర్ల జెడ్పీటీసీ అభ్యర్థిగా బొత్స సోదరి సంగంరెడ్డి వెంకటలక్ష్మి విజయం సాధించారు. గరివిడిలో ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు కోడలు కిమిడి సంధ్య ఓడిపోగా, కూటమికి ఒక్క జెడ్పీటీసీ ఏకగ్రీవం కాలేదు.
స్థానిక ఎన్నికల్లో బొత్స కుటుంబ సభ్యుల విజయం
చిత్రణ
