న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో ఆక్లాండ్ వద్ద వర్షం తగ్గడంతో మ్యాచ్ తిరిగి ప్రారంభం కానుంది. స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 8:24 గంటలకు వాన తగ్గడంతో కవర్లు తొలగించారు. ఓవర్లు కుదించడంతో భారత జట్టు 40 ఓవర్లలో 167 పరుగులు చేయాల్సి ఉంటుందని బీసీసీఐ తెలిపింది.
IND vs NZ: ఆక్లాండ్‌లో ఆగిన వర్షం.. భారత్ ముందు కొత్త టార్గెట్

Source: TV9 Telugu — Sports

