కల్యాణ్ జ్యువెలర్స్ నిర్వహించిన నవరాత్రి వేడుకల్లో సినీ రంగానికి చెందిన పలువురు ప్రముఖులు సందడి చేశారు. బాలీవుడ్ నటులు సైఫ్ అలీ ఖాన్, సారా అలీ ఖాన్ తో పాటు దక్షిణాది నటులు నాగార్జున, జయరామ్, శివకార్తికేయన్ సంప్రదాయ దుస్తులు, ప్రత్యేక ఆభరణాలు ధరించి ఈ కార్యక్రమంలో మెరిసారు.