రైజింగ్ స్టార్స్ ఆసియాకప్ కోసం 15 మందితో కూడిన ఇండియా-ఏ జట్టును బీసీసీఐ ప్రకటించింది. తిలక్ వర్మ కెప్టెన్‌గా, రజిత్ పటిదార్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. నవంబర్ 19 నుంచి 29 వరకు ఖతార్‌లో ఈ టోర్నీ జరగనుంది. గ్రూప్-బిలో ఉన్న భారత్, నవంబర్ 20న నేపాల్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది.
రైజింగ్ స్టార్స్ ఆసియా కప్: తిలక్ వర్మ కెప్టెన్సీలో ఇండియా-ఏ జట్టు
Archive image of Tilak Varma: Buchi Babu Sana / Wikimedia Commons (CC BY 4.0)
