నటి కీర్తి సురేష్, ఆంటోనీ తట్టిల్తో తన 15 ఏళ్ల ప్రేమ బంధం గురించి పలు విషయాలు వెల్లడించారు. జనవరి 2010లో వీరి ప్రేమాయణం ప్రారంభమైంది. వేరే మతం కావడం వల్ల ఆంటోనీని పెళ్లి చేసుకునేందుకు కుటుంబ సభ్యులను ఒప్పించడం అంత సులువు కాలేదని ఆమె తెలిపారు.
ఆంటోనీతో ప్రేమాయణం: రహస్యాన్ని బయటపెట్టిన కీర్తి సురేష్
చిత్రణ