మెరిసే మెరూన్ చీర, బంగారు రంగు సీక్విన్ బ్లౌజ్‌లో నటి దేవయాని శర్మ సరికొత్త గ్లామరస్ లుక్‌తో ఆకట్టుకున్నారు. ఈ దుస్తులకు ఈకల అలంకరణ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్టేట్‌మెంట్ హూప్స్, తీర్చిదిద్దిన కేశాలంకరణ, మెరిసే మేకప్‌తో పాటు ఆత్మవిశ్వాసంతో కూడిన భంగిమల్లో ఆమె ఫొటోలకు పోజులిచ్చారు.