వాతావరణ శాఖ ప్రకారం ఆదివారం, సోమవారం రోజుల్లో ఖమ్మం, వరంగల్, నల్గొండ, రంగారెడ్డి, మహబూబ్ నగర్, కరీంనగర్, హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. మంగళవారం, బుధవారం కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడవచ్చు.