దసరా పండుగ 2026 అక్టోబర్ 20న జరుపుకుంటారు. విజయదశమి రోజున విజయ ముహూర్తం మధ్యాహ్నం 1.57 గంటల నుంచి 2.43 గంటల వరకు ఉంటుంది. ఈ 48 నిమిషాల సమయంలో ప్రారంభించిన కార్యక్రమాలు విజయవంతమవుతాయని జ్యోతిష శాస్త్రం చెబుతుంది.
దసరా 2026 విజయ ముహూర్తం ఎప్పుడు?
చిత్రణసంపాదకీయ చిత్రం; ఘటన ఫోటో కాదు · NewsApp24