హైదరాబాద్ వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చిరంజీవి, రామ్ చరణ్ కలిశారు. AI, డీప్‌ఫేక్ కంటెంట్‌తో సినీ పరిశ్రమ, నటీనటులు ఎదుర్కొంటున్న సమస్యలను ఆయనకు వివరించారు. దీనిపై హోంమంత్రి సానుకూలంగా స్పందించి, AI దుర్వినియోగాన్ని అడ్డుకోవడానికి అత్యవసరంగా పరిశీలించి కఠిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు రామ్ చరణ్ తెలిపారు.