బిగ్‌బాస్ తెలుగు రియాలిటీ షోలో ఈ సీజన్ వివాదాస్పద ఎలిమినేషన్ చోటుచేసుకుంది. టాప్ కంటెస్టెంట్లలో ఒకరైన రోహిత్ నాయుడు పట్నం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యారు. ఇది సరైన ఎలిమినేషనా కాదా అనే చర్చలు కొనసాగుతున్నాయి. రోహిత్ స్థానంలోకి ముఖేష్ వస్తారా అనే అంశంపై కూడా చర్చ జరుగుతోంది.