హీరో సాయిదుర్గ తేజ్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నట్లు సమాచారం. ఈనెల 5న సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం, డిసెంబర్‌లో పెళ్లి జరగనున్నట్లు తెలుస్తోంది. సినీ రంగానికి చెందని తన స్నేహితురాలినే ఆయన పెళ్లాడనున్నారు. ఈ వేడుకలన్నీ హైదరాబాద్‌లోనే జరగనున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.