యాక్సిస్ బ్యాంక్ డిసెంబర్ 1 నుండి సేవింగ్స్ ఖాతాలపై లావాదేవీ ఛార్జీలను సవరిస్తోంది. దేశీయ, ఎన్నారై, వ్యవసాయ పొదుపు ఖాతాల్లో ఉచిత నగదు లావాదేవీల పరిమితి తగ్గుతుంది. అంతేకాకుండా కస్టమర్లు కనీస నిల్వ నిర్వహించకపోతే విధించే ఛార్జీలను కూడా బ్యాంకు పెంచుతోంది. ఈ మార్పులు ఖాతాదారులపై ప్రభావం చూపనున్నాయి.
డిసెంబర్ 1 నుంచి యాక్సిస్ బ్యాంక్ నిబంధనల్లో మార్పులు

Source: TV9 Telugu — Business



